
10TV Telugu11 Jan, 06:54 pm
ఈ సినిమాలోని ట్విస్ట్ లను ఎవ్వరూ గెస్ చేయలేరు.. రెడ్ బ్యాగ్ గురించి మాట్లాడిన నిర్మాతThe Red Bag : మెమరీ మేకర్స్ బ్యానర్ పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మాణంలో రవి కుమార్ సీరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రెడ్ బ్యాగ్’. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర