
Asianet News Telugu30 Oct, 02:44 pm
గురు, శుక్రుల కలయికతో ఈ 4 రాశులకు లాభయోగం.. ఏ పనిలోనైనా లాభాలేగురు శుక్రుల కలయిక వల్ల ఏర్పడే లాభ రాజయోగం కన్య రాశి వారికి ఆదాయాన్ని పెంచుతుంది. వీరు చేసిన ప్రతిపనిలో లాభాలు దక్కుతాయి. ఈ రాశి వారు అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆ ప్రయాణం కూడా మంచి ఫలి