
TeluguOne15 Jan, 07:54 am
కంటతడి పెట్టిస్తున్న ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్జూనియర్ ఎన్టీఆర్‌కి ప్రియమైన పెంపుడు కుక్క 'బఘీరా' మృతి చెందింది. గత నాలుగేళ్లుగా తనతో పాటు కుటుంబంలో ఒకడిగా ఉన్న బఘీరాను కోల్పోవడంతో ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సోషల్ మీడియా వేదికగా బఘీర