Samayam Telugu27 Sept, 10:24 am
మొబైల్ యూజర్లకు షాకింగ్ న్యూస్- మరోసారి పెరగనున్న రీఛార్జ్ ప్లాన్ల ధరలు- ఎంత భారం పడనుందంటేJio Tariff Hike : స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి భారతీయుడికి రాబోయే రోజుల్లో మొబైల్ బిల్లుల సెగ తగలనుంది. ఇప్పటికే పెరిగిన ప్లాన్ ధరలతో ఇబ్బంది పడుతున్న వినియోగదారులకు టెలికాం కంపెనీలు మరో గట్టి షాక్ ఇ