
Andhra Jyothy22 Nov, 05:04 am
విద్యార్థుల ఆందోళనకు దిగొచ్చిన ఝార్ఖండ్ సర్కార్ఉద్యోగ నియామకాల పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలతో ఝార్ఖండ్ ప్రభుత్వం దిగొచ్చింది. ముగ్గురు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఈ వ్యవహారంలో నేరపూర