
TV9 Telugu31 Oct, 03:14 pm
మీకు తెలియని జయసుధ.. చిన్న వయస్సులో ఆమె వైభోగాన్ని చెప్పేసిన జ్యోతిష్యుడుతెలుగు చిత్రసీమలో సహజనటిగా పేరుగాంచిన జయసుధ సినీ ప్రస్థానం వెనుక ఎన్నో ఆసక్తికరమైన, అరుదైన విషయాలు దాగి ఉన్నాయి. చిన్నతనం నుంచే సినిమాల పట్ల అయిష్టతను ప్రదర్శించిన ఆమె, ఒక జ్యోతిష్యుడి జోస్యం, కుటుంబ