
జనగామలో ఘనంగాస్వాతంత్ర వేడుకలు జరిపిన లయన్స్క్లబ్
Jangaon: జనగామలో ఘనంగా స్వాతంత్ర వేడుకలు జరిపిన లయన్స్ క్లబ్ జనగామ: జనగామలోని లయన్స్ క్లబ్ ఆఫ్ అబాద్ ఆధ్వర్యంలో ఘనంగా పతాక ఆవిష్కరణ ఉదయం 8:15 గంటలకు జెండాను ఆవిష్కరించిన క్లబ్ అధ్యక్షులు లయన్ వనమాల సోమయ్య. ఈ కార్యక్రమంలో పాల్గొన్న PDG శ్రీ లయన్ Dr. లవకుమార్ రెడ్డి, PDG శ్రీ కన్నా పర్శరాములు. కార్యదర్శి లయన్ రేణుకుంట కృష్ణ, కోశాధికారి లయన్ బేలిదే వీరయ్య. మరియు లయన్ మిత్రులు అల్లాడి ప్రభాకర్ రావు, పబ్బా చంద్రశేఖర్ నాగబండి రవీందర్ బచ్చు రమేష్, కారంపూడి సతీష్, శ్రీభాష్యం రఘు తాళ్ల వెంకట మల్లారెడ్డి, లాగిశెట్టి శంకర్ లింగం CH. రఘుపతి రెడ్డి G. శ్రీధర్ రెడ్డి P. సురేష్ తదితరులు పాల్గొన్నారు

