
Andhra Jyothy12 Jun, 04:28 am
జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతిజనగామ జిల్లా లింగాలఘణపురం మండలం నవాబ్‌పేట శివారులో కారు, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జనగామ, జూన్ 12: జిల్లాలో అర్థరాత్రి