
AP7AM28 Nov, 01:44 am
టీడీపీ ఎమ్మెల్యే దామచర్లకు జనసేన నేత బాలినేని సవాల్ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ కూటమి రాజకీయం ఉద్రిక్తంగా మారింది. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దనరావు, జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి మధ్య ఆరోపణల పర్వం మరింత ముదిరింది. ఎమ్మెల్యే దామచర్