
SkyC Media02 Sept, 05:24 pm
ఆగస్టు ప్రారంభంలో జన నాయకుడు విడుదల అయ్యే అవకాశంతలపతి విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న చివరి చిత్రం జన నాయకుడు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీర్ఘకాలిక ఆలస్యాలు, సెన్సార్ సమస్యలను అధిగమించి ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. సెం