
Priyanka Jain: సీరియల్ నటి ప్రియాంక జైన్ వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫొటోలు.. శివ కుమార్ ఎక్కడ?
సీరియల్ నటి ప్రియాంక జైన్ ఇటీవల వినాయక చవితి పండుగను తన ఫ్యామిలీతో కలిసి సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రియాంక సాధారణంగా తనకు కాబోయే భర్త శివ కుమార్ తో కలిసి అన్ని సెలబ్రేట్ చేసుకొని ఫొటోలు షేర్ చేస్తుంది. కానీ ఈసారి తన సోదరులతో కలిసి వినాయక చవితి సెలబ్రేట్ చేసుకోవడంతో శివ కుమార్ ఎక్కడ అని కామెంట్స్ చేస్తున్నారు ఆమె ఫాలోవర్స్.








