
10TV Telugu•General•18 సెప్టెం
Satya Sri: జబర్దస్త్ సత్య శ్రీ ఇంట్లో వినాయక చవితి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్..
జబర్దస్త్ సత్య శ్రీ (Satya Sri) తన ఇంట్లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.