AP7AM08 Nov, 07:14 pm
టీసీఎస్ కు జాక్ పాట్.. ఏబీబీతో మల్టీ మిలియన్ డాలర్ల ఒప్పందంభారత ఐటీ రంగ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరో భారీ అంతర్జాతీయ ఒప్పందాన్ని సొంతం చేసుకుంది. స్విస్-స్వీడిష్ పారిశ్రామిక సాంకేతిక దిగ్గజం ఏబీబీ (ABB)తో బహుళ మిలియన్ డాలర్ల విలువైన, మల్ట