
AP7AM25 Nov, 02:44 pm
పడవ పాడైంది.. 32 ఏళ్లు దీవిలోనే నివాసం.. ప్రపంచాన్నే ఆకట్టుకున్న వ్యక్తి కథమనలో చాలామందికి ఫోన్ బ్యాటరీ 20 శాతానికి పడిపోతేనే కంగారు మొదలవుతుంది. కానీ ఇటలీకి చెందిన మౌరో మొరాండి జీవితంలో పడవ ఇంజిన్ పాడవడం మాత్రం ఓ కొత్త ప్రపంచానికి తలుపులు తెరిచింది. ప్రయాణం మధ్యలో పడవ ఆగి