
Asianet News Telugu28 Nov, 10:24 am
చపాతీ, అన్నం రెండూ కలిపి తినొచ్చా?తింటే ఏమౌతుందిచపాతీ, అన్నం.. రెండూ మన రోజువారీ ఆహారంలో ముఖ్యమైన భాగాలు. అయితే వీటిని వేర్వేరుగా తినడానికి, ఒకే భోజనంలో కలిపి తినడానికి చాలా తేడా ఉంది. రోజువారీగా ఒక చపాతీ, ఆ తర్వాత మళ్లీ అన్నం తినే అలవాటు చాలా మంది