
Asianet News Telugu11 Dec, 01:14 pm
కూతురి కోసం తండ్రి ఆరాటం, అసలు కథ ఇదే, ఇరుముడి ట్రైలర్ ఎలా ఉందంటేమాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న మూవీ `ఇరుముడి`. అయ్యప్పస్వామి భక్తుడి కథా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రం ఈ