
SkyC Media12 Jun, 04:34 am
జీవీ ప్రకాష్ మ్యూజిక్.. రవితేజ ఇరుముడిలో రెండు అయ్యప్ప సాంగ్మాస్ మహారాజ రవితేజ భక్తి-భావనలతో కూడిన సరికొత్త అవతారంలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ‘ఇరుముడి’ గ్రాండ్ రిలీజ్ సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి
