
TV9 Telugu15 Jan, 08:44 pm
భావోద్వేగంతో ట్రోలర్స్ పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లాహైదరాబాద్లోని బోనాల పండుగలో భక్తిశ్రద్ధలతో పాల్గొన్న నటి ఫరియా అబ్దుల్లా, సోషల్ మీడియాలో తీవ్ర మతపరమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు. ముస్లిం అయి ఉండి హిందూ పండుగలో ఎలా పాల్గొంటావంటూ ఆమెను కాఫీర్ అని దూ