
AP7AM04 Jan, 02:04 pm
ఐటీ షేర్లకు అమ్మకాల సెగ.. నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్ , నిఫ్టీదేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై ప్రభావం చూపింది. దీంతో సెన్సెక్స్ 281.09 పాయింట్లు నష్టపోయి 77,728.16 వద్ద ముగిసింది. నిఫ్టీ 78.35