Samayam Telugu30 Nov, 03:54 pm
ఇందిరమ్మ ఇళ్లకు అప్లై చేయలేదా? మరో అవకాశం ఇచ్చిన ప్రభుత్వం, దరఖాస్తు గడువు పొడిగింపుహైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకునే వారికి తెలంగాణ ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. దరఖాస్తుల స్వీకరణ గడువును ఆగస్టు 15 వరకు పొడిగిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మం