
AP7AM12 Dec, 08:34 am
హత్యకు చాట్ జీపీటీని వాడాడా?.. అమెరికాలో తల్లి, తమ్ముడిని చంపిన భారత సంతతి టీనేజర్అమెరికాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ భారత సంతతి టీనేజర్ తన కన్నతల్లిని, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేశాడు. మసాచుసెట్స్ రాష్ట్రంలోని యాక్టన్ పట్టణంలో నివసిస్తున్న 17 ఏళ్ల అర్జున్ అరవింద్ ఈ ఘాతు