
SkyC Media11 Oct, 01:34 pm
గంగూలీ బయోపిక్ పోస్టర్ పై భగ్గుమన్న విమర్శలుభారత క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీ 54వ పుట్టినరోజు సందర్భంగా జూలై 8,న అతని జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న బాలీవుడ్ బయోపిక్ 'దాదా – ది సౌరవ్ గంగూలీ స్టోరీ' చిత్రానికి సంబంధించిన మొదటి లుక్ పోస్టర్