
TV9 Telugu25 Oct, 07:04 am
ప్చ్.. చరిత్ర సృష్టించడానికి అడుగుదూరంలో ఆగిపోయిన స్మృతి మంధానచారిత్రక మైదానం, క్రికెట్ మక్కాగా భావించే లార్డ్స్ ప్రారంభమైన ఏకైక టెస్టు మ్యాచ్ తొలి రోజు భారత్ అమ్మాయిలు ఆకట్టుకున్నారు. స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతమైన బ్యాటింగ్‌తో 83 పరుగులు చేయగా, కెప్టెన్