
Oneindia Telugu29 Oct, 09:44 pm
కశ్మీర్ ను పాకిస్తాన్ లో చూపిస్తారా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పూజా కుమారి వీడియోఅంతర్జాతీయ వేదికలపై భారతదేశ సార్వభౌమత్వాన్ని, ప్రాంతీయ సమగ్రతను కించపరిచేలా ఎవరు వ్యవహరించినా భారత్ సహించదని మరోసారి నిరూపించింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన సార్క్ (SAARC) అంతర్జాతీయ సెమినార్‌ల