
AP7AM24 Sept, 10:24 pm
అమెరికా మాత్రమే కాదు.. మాకు భారత్ అనే గొప్ప మిత్రదేశం ఉందిఇజ్రాయెల్కు అమెరికా ఒక్కటే బలమైన మిత్రదేశం కాదని, భారత్ సహా మరికొన్ని దేశాలు కూడా తమకు గట్టి మద్దతుగా నిలుస్తున్నాయని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటీ
