
10TV Telugu08 Dec, 08:24 am
గుడ్ న్యూస్.. బుక్ చేసిన 4 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. కానీ, ఇలా చేయాలి..! సరికొత్త స్కీమ్Gas Booking : పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో కొన్ని నెలలుగా గ్యాస్ వినియోగదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లో, సిలిండర్ల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టింది. అం