
Eenadu09 Dec, 08:24 am
బంగ్లాదేశ్ కు షాక్.. అఫ్గాన్ తో భారత్ టీ20 సిరీస్ ఖరారుఇంటర్నెట్ డెస్క్: వచ్చే నెలలో తమతో సిరీస్ ఆడేందుకు టీమ్ఇండియా వస్తుందని ఇప్పటి వరకూ ఆశలు పెట్టుకున్న బంగ్లాదేశ్ (Bangladesh Cricket Team) జట్టుకు షాక్ తగిలింది. బంగ్లా పర్యటనకు వెళ్లడం లేదని భారత