
NTV Telugu26 Sept, 07:24 pm
ఆదాయం తక్కువ ఉన్నా సరే.. ఈ 5 కారణాలతో తప్పనిసరిITR Filing AY 2026-27: ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉందని భావించి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయకుండా ఉండాలనుకుంటే ఒకసారి నిబంధనలు తప్పనిసరిగా పరిశీలించాలని ఆదాయపు పన్ను శాఖ సూచి