
కాచిగూడ ఎక్స్ప్రెస్లో ఏపీకిట్రావెల్ చేసిన గణపయ్య
Ganesha Idols being transported to Anantapur from Hyderabad by Train No. 12785 Kacheguda - Ashokapuram Express. South Central Railways says the shipment highlights rail connectivity for ceremonial deliveries across Telangana and Andhra Pradesh. గణపతి బప్పా మోరియా నినాదాలతో మార్మోగుతున్నాయి. రంగురంగుల విద్యుద్దీపాలతో మండపాలన్నీ కూడా కళకళలాడుతున్నాయి.

