Samayam Telugu30 Jan, 02:34 pm
కోకాపేట-నియోపోలిస్.. ఆకాశాన్ని తాకే టవర్లు సరే.. మరి నీటి సరఫరా సంగతేంటిహైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో ఊహించని గ్రోత్ కనిపిస్తోంది. ముఖ్యంగా దక్షిణ హైదరాబాద్‌లో భూముల ధరలు ఆకాశాన్నంటున్నాయి. కోకాపేట, రాయదుర్గం, నియోపోలిస్ లాంటి ఏరియాల్లో ఎకరం ధర రూ.250 కోట్లు దాటేసింది. రాయదు