Samayam Telugu02 Jan, 03:24 am
పేద రోగులకు 'సూపర్ స్పెషాలిటీ' వైద్యం.. నేటి నుంచి సనత్ నగర్ టిమ్స్ లో సేవలు, ప్రత్యేకతలివేహైదరాబాద్ సనత్‌నగర్‌లోని మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రి నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. తొలిసారిగా విదేశీ రోగుల కోసం ప్రత్యేక వార్డులను