
Andhra Jyothy08 Dec, 12:04 am
బాల్యంలో లైంగిక దాడి.. 15 ఏళ్ల తర్వాత సవతి సోదరుడిపై యువతి కేసుబాల్యంలో తనపై లైంగిక దాడి చేసిన సవతి సోదరుడిపై 15 ఏళ్ల తర్వాత ఓ యువతి కేసు పెట్టింది. యువతి ఫిర్యాదు నేపథ్యంలో పోలీసులు సవతి సోదరుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇంటర్‌నెట్ డెస్క్: బాల్యంలో తనపై లైంగిక