Samayam Telugu15 Jun, 04:29 pm
హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ ఫ్యాక్టరీ.. రూ.50 లక్షల మెఫిడ్రిన్ స్వాధీనం, ఫ్యాక్టరీ సీజ్రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పాటు చేసిన ఈగల్ టీం.. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ దాడులు చేసి.. డ్రగ్స్ ముఠాల ఆట కట్టిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంతోపాటు శివార