AP7AM27 Sept, 05:14 am
హైదరాబాద్ విమానాశ్రయంలో సెప్టెంబర్ నుంచి కొత్త ఛార్జీలుశంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్జీఐఏ) నుంచి ప్రయాణించే వారితో పాటు, ఇకపై హైదరాబాద్‌కు విమానంలో వచ్చే వారిపై కూడా యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు (యూడీఎఫ్) విధించేందుకు రంగం సిద్ధమవుతోంది