
Asianet News Telugu08 Jan, 02:34 am
మన శరీరంలో ఈ 7 అవయవాలు లేకుండా కూడా బతకొచ్చు... ఆ అవయవాలేంటో మీకు తెలుసామన శరీరంలో పుట్టుకతోనే ప్రతి అవయవం ఏర్పుడుతుంది. ప్రతి అవయవానికి ఓ ప్రత్యేకమైన పని ఉంటుంది. అందుకే ఏదైనా ఒక అవయవం లేకపోతే మనిషి బతకగలడా అనే ప్రశ్న చాలామందికి ఉంటుంది. వైద్యశాస్త్రం ప్రకారం శరీరంలో కొన