Samayam Telugu31 Jan, 08:24 pm
ఒంట్లో వేడి తగ్గించే సింపుల్ చిట్కాలుఒంట్లో వేడి సమస్య ఉంటే నోటి పుండ్లు, మూత్రంలో మంట, తలనొప్పి వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయి. అలాగే చెమటలు ఎక్కువగా వస్తుంటాయి. ఇలాంటి వేడి నుంచి ఉపశమనం పొందేందుకు ఈ ఇంటి చిట్కాలు బాగా పనిచేస్తాయి. అవే