Samayam Telugu25 Jan, 09:14 am
ఇల్లంతా సువాసన వచ్చేలా చేసే చిట్కాలుగిన్నె తీసుకుని అందులో నీళ్లు నింపండి. ఇందులో పుదీనా ఆకులు, నిమ్మ, నారింజ ముక్కలు, దాల్చినచెక్క వంటివి వేసి మరిగించండి. ఇలా చేస్తే ఆ సువాసన ఇల్లు అంతా వస్తుంది. దుర్వాసన తగ్గుతుంది. ఇంట్లోని దుర్వాసన