Samayam Telugu05 Oct, 05:04 am
లవ్ బాంబింగ్ అంటే ఏంటి? మీ పార్ట్నర్ లో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 6 సంకేతాలుకొత్త వ్యక్తి మీ జీవితంలో వచ్చి మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారా? మీ మీద హద్దుల్లేని ప్రేమను, గిఫ్ట్స్‌ని కురిపిస్తున్నారా? సినిమాల్లో లాంటి ఫీలింగ్, ప్రతి నిమిషం అటెన్షన్, హద్దుల్లేని పొగడ్తలతో ము