
Asianet News Telugu21 Jan, 02:24 am
టొమాటోలు నెల రోజులైనా ఫ్రెష్ గా ఉండాలా? ఈ సింపుల్ పని చేయండి చాలుప్రతి ఇంట్లో టోమోటోలు ఉంటాయి. అవి లేనిదే ఏ కూర పూర్తి కాదు. ఇగురు, పులుసు ఎక్కువ కావాలంటే వెంటనే టమోటాలను ముక్కలు కోసి వేసేస్తూ ఉంటారు. రోజూ వండే వంట్లో టొమాటో కచ్చితంగా ఉండాల్సిందే. కూరల నుంచి సలాడ్స