Asianet News Telugu25 Dec, 01:14 pm
దోశె పిండి పులిసినా పొంగకుండా ఉండాలంటే..ఇలా చేయండిఇడ్లీ, దోశె పిండి రాత్రి రుబ్బి పెట్టుకుంటే…తెల్లారేసరికి పొంగిపోతూ ఉంటుంది. దానివల్ల కిచెన్ చిందర వందరగా అయిపోతుంది. అందుకే పెద్ద గిన్నెలో వేసి పెడతారు. సౌత్ ఇండియాలో టిఫిన్స్ అంటే ఇడ్లీ, దోశె కామన్