
HMTV19 Jan, 01:24 pm
సొంత ఇల్లు లేని వారికి రేవంత్ సర్కార్ బిగ్ న్యూస్.. వీళ్లకే ఫస్ట్ ప్రయారిటీIndiramma Indlu: సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలని చూస్తున్న తెలంగాణ పేద ప్రజలకు రేవంత్ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు రంగం సిద్ధమైంది