Hidden Costs: పక్కవాళ్ల మెప్పు కోసం ఖర్చు.. మీ భవిష్యత్తుకు ఎంత నష్టమో తెలుసా? ఇవే కాస్ట్లీ మిస్టేక్స్!
Spending Money to Impress Others: చాలా మంది ఇతరుల్ని ఆకట్టుకునేందుకు, పక్కవాళ్ల మెప్పు కోసం ఖరీదైన ఫోన్లు, కార్లు, రెస్టారెంట్లు, బ్రాండెడ్ వస్తువులపై ఎక్కువగా ఖర్చు చేయాలని చూస్తుంటారు. అయితే ఇది వారి భవిష్యత్తు పొదుపుపై ప్రభావం చూపిస్తుంది. ఈ అలవాటు అప్పులు పెరగడం, ఆర్థిక లక్ష్యాల్ని ఆలస్యం చేయడం లేదా మానసిక ఒత్తిడి వంటి సమస్యలకు దారితీయొచ్చు. అందుకే మీరు మీ భవిష్యత్తుకు ఎంత నష్టం చేసుకుంటున్నారో తెలుసుకోవాలి.









