
Asianet News Telugu20 Nov, 02:34 pm
నెల రోజుల పాటూ గ్రీన్ టీ రోజూ తాగితే ఏం జరుగుతుందో తెలుసాగ్రీన్ టీలో కెఫీన్, ఎల్-థియనిన్ అని పిలిచే అమైనో యాసిడ్లు ఉంటాయి. ఈ రెండూ కలిసి ఏకాగ్రతను పెంచి మానసిక స్థితిని స్థిరంగా ఉంచుతాయి. గ్రీన్ టీలో కాటెచిన్స్ ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచి పొట్ట దగ్గర కొవ్వ