
Telugu Times28 Dec, 09:04 am
ఆది సాయికుమార్, రాజేష్ దండా, హాస్య మూవీస్ సైరాబాను’ ఫస్ట్ లుక్ రిలీజ్ఆది సాయికుమార్ మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘సైరాబాను’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. విభిన్నమైన ప్రేమకథ, ఆసక్తికరమైన పాత్రలు