
Andhra Jyothy26 Aug, 08:24 pm
హైదరాబాద్ మణికొండలో ఈగల్ టీమ్ ఆకస్మిక దాడులుహైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని మణికొండలో మాదకద్రవ్యాల నిరోధక విభాగానికి చెందిన 'ఈగల్ టీమ్' ఆకస్మిక దాడులు నిర్వహించింది. ఈ తనిఖీల్లో భాగంగా ఓ ప్రైవేట్ హోటల్‌లో బస చేసిన ఒక వ్యక్తిని హాష్ ఆయిల్ విక్ర