
Oneindia Telugu08 Dec, 03:04 am
జగన్ కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్దం - నియోజకవర్గం, ముహూర్తం ఫిక్స్ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. వారసుల రాజకీయ పోరుకు రంగం సిద్దం అవుతోంది. వైఎస్సార్ ఫ్యామిలీ నుంచి మూడో తరం పొలిటికల్ ఎంట్రీకి లైన్ క్లియర్ అయింది. ఇప్పటికే షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ ఎంట్రీ పైన