
Andhra Jyothy11 Dec, 09:14 am
కన్వర్ యాత్ర తర్వాత హరిద్వార్ లో భారీగా చెత్త.. 7 వేల టన్నుల వ్యర్థాలుశ్రావణ మాసంలో కన్వర్ యాత్ర ముగిసిన తర్వాత ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం హరిద్వార్‌లో భారీగా చెత్త పేరుకుపోయింది. ఈ ఏడాది దాదాపు 5 కోట్ల మంది భక్తులు హరిద్వార్‌కు వచ్చారని అధికారులు అంచనా వేస్తు