
Namasthe Telangana05 Oct, 03:24 pm
హనుమకొండ పట్టణ నాయీ బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నికహైదరాబాద్ : హనుమకొండ పట్టణ నాయీ బ్రాహ్మణ పరస్పర సహాయక సహకార సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్‌లో సమావేశమై ఏకగ్రీవంగా పట్టణ నూతన కమిటీని ఎన్నుకున్నారు. హనుమకొండ టౌన