
AP7AM13 Oct, 05:54 am
హెచ్-1బీ వీసా మోసాలపై ట్రంప్ ప్రభుత్వం ఉక్కుపాదం.. కాగ్నిజెంట్ సంస్థపై దర్యాప్తు.. టెన్షన్ లో భారత ఐటీ రంగంఅమెరికాలో ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీ ఐటీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. హెచ్-1బీ, పర్మ్ వర్క్ వీసాల జారీలో జరుగుతున్న భారీ అక్రమాలు