Samayam Telugu19 Jan, 04:14 pm
షాప్ నుంచి వెళ్లగొట్టిన మనోజ్.. మళ్లీ మోసం చేయడానికి రెడీ.. బాలుకి చిక్కబోతోన్న రోహిణినీ భార్య నీ పక్కన లేకపోతే నువ్వు జీరో.. మీ ఆవిడను ఈ షాప్‌లో మళ్లీ పెట్టు.. అని మణికంఠ చెబుతుంటాడు. ఇలా చెప్పడానికి మా ఆవిడ నీకు ఎంత ఇచ్చింది.. అని మనోజ్ అంటాడు. నేను అమ్ముడు పోను అని మణికంఠ అంటాడు. అద